03-February-2019-News-Clips
ఉదయం 7.30 గంటల నుంచి కొండపల్లి ఖిల్లా ఉత్సవాలు ప్రారంభం అవుతాయి.
ఈ ఉత్సవాలు రెండు రోజుల పాటు జరుగుతాయి. ఈ రోజు నుంచి రెండు రోజుల పాటు జరగనున్న కొండపల్లి ఖిల్లా ఉత్సవాలకు ముస్తాబైన కొండపల్లి కోట. 11వ శతాబ్దము నుంచి కోటను ఏలిన రాజుల చరిత్ర ఎవరి పాలనలో ఏవిధంగా ఉపయోగపడిందో తెలియజేస్తూ జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం ఏర్పాటుచేసిన లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. https://t.co/UTNKJLLI7d























