JnanaBheri-Vijayawada-20-Sep-2018

JnanaBheri-Vijayawada-20-Sep-2018ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువత కోసమై విజయవాడ మున్సిపల్ స్టేడియం వద్ద ఏర్పాటుచేయనున్న జ్ఞాన బేరి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన కలెక్టర్ బి లక్ష్మీకాంతం గారు.