K-Street-Food-Court-Inauguration

K-Street-Food-Court-Inauguration on 16-September-2018

విజయవాడ

కెయల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఫుడ్ కోర్టు ఏర్పాటు

ఆధునిక హంగులతో కె స్ట్రీట్ పేరుతో ఏర్పాటు చేసిన ఫుడ్ కోర్టు ను ప్రారంభించిన కలెక్టర్ లక్ష్మీ కాంతం

ఎపి రాజధానిగా విజయవాడ వేగంగా అభివృద్ధి చెందుతుంది

మెట్రో తరహా మహానగరం లో ఈ తరహా ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడం అభినందనీయం

తక్కువ స్థలంలో 160రకాల ఆహార, పానీయాలను అందించేలా నిర్మించారు

విదేశీయులు, ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్య అతిధులతో సమావేశాలు కూడా నిర్వహించవచ్చు

కొత్త తరహా ఫుడ్ కోర్టు ను విజయవాడ వాసులకు అందించిన యాజమాన్యానికి నా అభినందనలు

రాజా హరీణ్

ఆదర్శవంతంగా ఉండాలనే కె స్ట్రీట్ ప్రత్యేకంగా ఏర్పాటు‌ చేశాం

మన కళలను నేటి తరానికి తెలియ చెప్పేలా…‌ఇంటీరియల్ డెకరేట్ చేశాం

ఈ ఫుడ్ కోర్టుతో పాటు, సెమినార్ హాల్ కూడా నిర్మించాం

అధునాతనంగా, అందరికీ నచ్చాలనే తపనతో చేశాం

12స్టాల్స్ ను ఏర్పాటు చేసి.. ఒక్కో దానికి ఒక్కో పేరు పెట్టాం

కలెక్టర్ లక్ష్మీ కాంతం
కె స్ట్రీట్ ను సందర్శించి .. మమ్మలను అభినందిచడం ఆనందంగా ఉంది.

One thought on “K-Street-Food-Court-Inauguration

Leave a comment