29-July-2018-NewsClips

Peoplevoicenews Nagur:
జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం గారు సరికొత్త ఆలోచన విధానంతొ ప్రవేసపెట్టిన “ఈ-కలెక్టర్ కృష్ణా”యప్ కు జిల్లాలో విశేష ఆదరణ లభిస్తుంది.ఈ యాప్ ద్వార ఇంటి వద్దనే ఉండి వారి సమస్య్స్లలు పరిష్కరించుకునే మార్గాన్ని జిల్లా కలెక్టర్ గారు చూపారు,”ఈ కలెక్టర్ యాప్ లో ఇప్పటి వరకు 900 అర్జీలురాగ 820 పైగా విజయవంతంగా పరిష్కరించాబడినవి.ఈ యాప్ ద్వార సమస్య్స్లలు పరిష్కరించుకున్నా ఎంతో మంది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
1. కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు అధికారులుద్వార అరాతీస్తూ ముందుస్తు ప్రణాలికలను సిద్హం చేస్తున్నారు,
2 .ఈ యాప్ ద్వార వచ్చిన ఆడపిల్లలపై మరయు గృహిణులు సమస్య్స్లలు సత్త్వారమే పరిష్కరించారు.మరయు వారి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచబడుతుంది.
3.ఈ యాప్ ద్వార తెలుసుకున్న ఆసాంఘిక కార్యక్రమాలను మరయు వేధింపులనుచర్యలను వెంటనే తెలుసుకున్నకలెక్టర్ గారు పరిష్కరించి సంభంధీత అధికారులుకు తగిన సూచనలు మరయు ఆదేశాలను జారి చేసారు
4.ప్రజలకు గృహ మరయు మరుగుదొడ్లు లోన్ విషయంలో సంభంధీత అధికారులతొ మాట్లాడి తక్షణమే లబ్దిపొందేలా చర్యలుతీసుకున్నారు
5.ఈ యాప్ ద్వార తెలియవచ్చిన అర్హులైన రేషన్ మరయు పెన్షన్ పొందేలా సంభంధీత అధికారులకు ఆదేశాలను జారి చేసారు
6.ఎప్పటినుండి పట్టి పీడిస్తున్న మురుగునీరు సమస్య్స్లలు మరయు త్రాగునీరూ సమస్యలును పరిష్కరించి మరయు శాశ్వతమార్గాన్ని చూపారు
7.ప్రభుత్వఅధికారులు ప్రజలకు జవాబుతారితనంగా ఉండేలా మరయు ప్రజలకు సానుకూలం గా వారి సమస్యలు పరిష్కరించేలా ప్రజలకి మరయు ప్రభుత్వనికి ఫ్రెండ్లీ నేచర్ ఉండేలా చర్యలు తీసుకున్నారు
8.ఈ యాప్ ద్వార ప్రజలకు ప్రభుత్వ పధకాలు వారికీ చేరాల మరయు లబ్దిపొందేలా చర్యలుతీసుకున్నారు.వారి సమస్యలు ఇమేజ్ మరయు వీడియో రుపంలో మరుయు ఆడియో మరియు
డాక్యుమెంట్ రుపంలోగని యాప్ ద్వార పంపవచ్చు.
9.ప్రజలకు ఎప్పటినుండి పట్టి పీడిస్తున్న మొండి సమస్యలును కలెక్టర్ గారు స్వయంగా పరిష్కరించారు.మరయు గృహ మరయు ఎలక్ట్రిక్ సమస్యలును ఆయా శాఖాఅధిపతులను అదేసించి సత్వరమే పరిష్కరిస్తున్నారు
10.ఈ యాప్ ద్వార వచ్చిన వైద్య మరుయు విధ్య విద్యార్థులకు సంభంధీత సమస్యలును పరిష్కరించి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు
11.రైతలకు మరయు ప్రజలకు మధ్యలో దళారి వ్యవస్థ రూపుమాపడం లో తన ప్రత్యకశైలిని చాటుకున్నారు.మరయు ప్రకృతి వైపిరిత్యలు ద్వార పంటలకు నష్టం సంబవిన్చినప్పుడు తరతగిన పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకున్నారు
